రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే సుందరపు

76பார்த்தது
దిబ్బపాలెం సెజ్ కాలనీలో మోటూరుపాలెంలో అతిసారం రోగుల సంఖ్య పెరుగుతోంది. ముందు రోజు ఇద్దరు చిన్నారులతో ప్రారంభమైన వ్యాధి లక్షణాలు శుక్రవారం 18 మందికి వ్యాప్తి చెందాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఎమ్మెల్యే సుందరపు ఆదేశించారు. అతిసార బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. వ్యాధికి కారణాలు తెలుసుకున్నారు. పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

தொடர்புடைய செய்தி