పాయకరావుపేట నియోజకవర్గం, నెల్లిపూడి గ్రామంలో సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి నాయకుల చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, నెల్లిపూడి గ్రామ సర్పంచ్ సురేష్ వర్మ, కొల్లి శ్రీనివాసరావు, నెల్లిపూడి గ్రామ టిడిపి పార్టీ ప్రెసిడెంట్ కొల్లి సత్యనారాయణ, సన్యాసిరావు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.