హరి కిరణ్ కు ఆర్మీ వింగ్ లెఫ్టినెంట్ పదోన్నతి

77பார்த்தது
హరి కిరణ్ కు ఆర్మీ వింగ్ లెఫ్టినెంట్ పదోన్నతి
మాకవరపాలెం అవంతి కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్లో విభాగాధిపతిగా, ఎన్సిసి కేరటేకర్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ వి హరి కిరణ్ కు ఎన్సిసి ఆర్మీ వింగ్ నుండి లెఫ్టననేట్ గా కమిషన్ (ఎన్సిసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్) అయ్యారు. మహారాష్ట్ర ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, నాగపూర్ లో ప్రి కమిషన్ 75 రోజుల మిలటరీ ట్రైనింగ్ కోర్సులో పాస్ అనంతరం లెఫ్టినెంట్ గా ర్యాంక్ లభించింది.

தொடர்புடைய செய்தி