జి. సన్యాసిరావు సంస్మరణ పాటా నేనౌతా కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రజా నాట్య మండలి విశాఖ జిల్లా కమిటి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రధాన అతిధిగా మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శ్మర పాల్గొని మాట్లాడారు. 3,000 పైగా పాటలు వ్రాసిన సన్యాసిరావు సేవలు ప్రశంసించారు. మల్కాపురం జోన్ బాల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.