విశాఖ: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

51பார்த்தது
విశాఖ: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని, రోగులకు మెరుగైన చికిత్స అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ఈ. ఎన్. టి. ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி