విశాఖలోని జైల్ రోడ్డులో ఉన్న ఫుడ్ కోర్టు ఆవరణలో సోమవారం రాత్రి స్వచ్చతా హి సేవా 20024 కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శానిటరీ సిబ్బందితో కలసి స్వచ్చత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చీపురుతో కాసేపు ఫుడ్ కోర్టును క్లీన్ చేశారు.