పాయకరావుపేట: జల్ మిషన్ వాటర్ ట్యాంక్ కు శంకుస్థాపన

67பார்த்தது
పాయకరావుపేట పట్టణంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద మంజూరైన వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం కింద పట్టణంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. రూ. 95 లక్షలతో ట్యాంకును నిర్మిస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி