రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ పల్లె పండగ కార్యక్రమం జరగాలని విశాఖకు చేందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ ద్వారా ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.