24న విశాఖ జెడ్పీ స‌ర్వస‌భ్య స‌మావేశం

82பார்த்தது
24న విశాఖ జెడ్పీ స‌ర్వస‌భ్య స‌మావేశం
ఈ నెల 24వ తేదీన జ‌రిగే జిల్లా ప‌రిష‌త్ స‌ర్వస‌భ్య స‌మావేశానికి అధికారులు ప‌క్కా నివేదిక‌ల‌తో హాజ‌రు కావాల‌ని విశాఖ జిల్లా క‌లెక్టర్ హ‌రేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్టరేట్ మీటింగు హాలులో జ‌రిగిన ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక‌లో ఈ మేర‌కు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. గ‌త స‌మావేశంలో ఆయా శాఖ‌ల ప‌రిధిలో ప్రస్తావించిన అంశాలు, తీసుకున్న చ‌ర్యల‌పై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాల‌ని సూచించారు.

தொடர்புடைய செய்தி