జీవీఎంసీ రెండవ రోజు బుధవారం విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వార్డులో వివిధ సమస్యలపై మొదటిరోజు కౌన్సిలో అందజేసిన వినపతిపత్రాలపై పై 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు జీరో అవర్ లో ప్రస్తావించారు. యారాడ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని, కాకరలోవలో రిటైనింగ్ వాల్ నిర్మించాలని, షిప్పియార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఓపెన్ జీమ్ ఏర్పాటు చేయాలని కోరారు.