అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

51பார்த்தது
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
హుకుంపేట మండల కార్యాలయంలో సోమవారం అరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మిక సందర్శన నిర్వహించారు. మండల స్థాయి అధికారులతో కలిసి, గ్రామాల అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందుతున్న పనుల పూర్తి వివరాలను అడిగి తెలుసుకొని, పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టిలనిపలు అంశాలపై సమగ్ర సమీక్ష జరిపించారు.

தொடர்புடைய செய்தி