జనసేన పార్టీలో చేరిన తోట నగేష్

81பார்த்தது
జనసేన పార్టీలో చేరిన తోట నగేష్
ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ తోట నగేష్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లిలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తోట నగేష్ కు పార్టీ కండువా వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி