ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

73பார்த்தது
ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
AP: రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తూ.గో, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు కోనసీమ జిల్లాలోని 7, కాకినాడలోని 3 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

தொடர்புடைய செய்தி