ALERT: మధ్యాహ్నం వరకు ఏపీలో భారీ వర్షాలు

55பார்த்தது
ALERT: మధ్యాహ్నం వరకు ఏపీలో భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం, మచిలీపట్నం, పల్నాడు, విశాఖ, కాకినాడలో వర్షాలు పడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

தொடர்புடைய செய்தி