ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద

60பார்த்தது
ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో 4.81 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.5 అడుగులుగా ఉంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను తొలగించారు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు వరద మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

தொடர்புடைய செய்தி