మహబూబ్ నగర్: న్యూ ఇయర్ వేడుకలు వద్దు.. రక్తదానం ముద్దు

న్యూ ఇయర్ వేడుకలు వద్దు రక్తదానం ముద్దు అన్ని శ్రీ సంరక్షణ పౌండెషన్ మంగళవారం మహబూబ్ నగర్ డీఎస్పీ  వెంకటేశపర్లు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్చదందా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ముఖ్యంగా యువత న్యూ ఇయర్ వేడుకల పేరుతో ముఖ్యంగా మద్యపాననికి దూరంగా ఉండి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி