రూ.107 కే BSNL రీఛార్జ్ ప్లాన్!

75பார்த்தது
రూ.107 కే  BSNL రీఛార్జ్ ప్లాన్!
ప్రసుత్తం ఎయిల్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేటు కంపెనీల రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 107కే బేసిక్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో దేశమంతటా లోకల్, STD కాల్స్, 200 నిమిషాల ఉచిత టాక్ టైమ్ అందించనుంది. ఇది 35 రోజుల వరకు వర్తిస్తుంది. డేటా అవసరం లేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி