ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు (VIDEO)

78பார்த்தது
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం కూడా తేలికపాటి పొగమంచు, చలిగాలులు వీచాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం ఢిల్లీలో ఉదయం 5:30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో చాలా దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉండే అవకాశం ఉందని IMD తెలిపింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி