కేటీఆర్‌ను 15 ప్రశ్నలు అడిగిన ఏసీబీ!

79பார்த்தது
కేటీఆర్‌ను 15 ప్రశ్నలు అడిగిన ఏసీబీ!
కేటీఆర్‌ను మ‌ధ్యాహ్నం వరకు ఏసీబీ 15 ప్రశ్నలు అడిగిన‌ట్లు తెలుస్తోంది. 'ఈ- కార్ రేస్ నిర్వహణలో మీ పాత్ర ఏంటి? ఆర్గనైజర్స్‌కు నగదు చెల్లింపులు మీ ఆధ్వర్యంలోనే జరిగాయా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు ఎందుకు చేశారు? క్యాబినెట్ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? HMDA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిసే చెల్లింపులు జరిగాయా? పౌండ్స్ రూపంలో ఇండియన్ కరెన్సీ విదేశీ అకౌంట్‌కు చెల్లించినపుడు RBI అనుమతి లేదు.. అసలు అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ కార్ రేస్‌లో ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి తగ్గారు? 'అని ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.

தொடர்புடைய செய்தி