చలికాలంలో మీ కళ్లు జర జాగ్రత్త

58பார்த்தது
చలికాలంలో మీ కళ్లు జర జాగ్రత్త
ఈ చలికాలంలో కళ్లలో అనేక రకాల సమస్యలు వస్తాయి. గాలిలో తేమ లేకపోవడం వల్ల కళ్లు పొడిబారడం జరుగుతుంది. ఇది చికాకు, వాపు, కళ్ల నుంచి నీరు వంటి సమస్యలను కలిగిస్తుంది. మీ కళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కళ్లు శుభ్రం చేసుకోవాలి. కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి వ్యాధులను గుర్తించవచ్చు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி