లగచర్ల కేసులో కీలక నిందితుడికి బెయిల్‌

75பார்த்தது
లగచర్ల కేసులో కీలక నిందితుడికి బెయిల్‌
తెలంగాణలోని దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్‌, ఇతర అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడైన సురేశ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తు, షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி