ఒకే ఓవర్‌లో ఏడు ఫోర్లు (వీడియో

69பார்த்தது
ఒకే ఓవర్‌లో ఏకంగా ఏడు ఫోర్లు నమోదయ్యాయి. విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, రాజస్థాన్ మధ్య జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అమన్ సింగ్ రెండో ఓవర్లో తొలి బంతి వైడ్ వేయగా బౌండరీ వెళ్లింది. తర్వాతి ఆరు బంతులను తమిళనాడు బ్యాటర్ జగదీశన్ ఫోర్లుగా మలిచాడు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 267 పరుగులకు ఆలౌటైంది.

தொடர்புடைய செய்தி