యన్మన్ గాండ్ల గ్రామానికి చెందిన వెంకట్రాములు కుమారుడు బబ్లూ మరణించడం జరిగింది. నవాబుపేట ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు అందరి తరుపున 2000 రూపాయిలు చనిపోయిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.