కలెక్టర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెడ్ క్రాస్ మెంబర్ మంగళగిరి నరసింహ రావు, లయన్స్ క్లబ్ మెంబర్ షేక్. మహబూబ్ గురువారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులను అభినందించారు.

தொடர்புடைய செய்தி