బతుకమ్మ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం: జగదీష్ రెడ్డి(వీడియో)

59பார்த்தது
బతుకమ్మ అంటే ఎందుకో సీఎం రేవంత్ రెడ్డికి భయమేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బతుకమ్మ పాటలంటే ఆయనకు వణుకు పుడుతుందని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'బతుకుమ్మ పాటలను నిషేధించాలని అనుకున్నారు. అందుకే రాష్ట్రం అంతా కూడా ఎక్కడ సౌండ్ సిస్టమ్స్ పెట్టొద్దని, ఉత్సాహభరితమైన వాతావరణంలో పండుగ జరుపుకోకూడదు అనేలా చూస్తున్నాడు' అని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி