బెజవాడ దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు (వీడియో)

76பார்த்தது
బెజవాడ దుర్గమ్మ హంస వాహన సేవను నిర్వాహకులు రద్దు చేశారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరగడం, 40 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండటంతో హంస వాహన సేవ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. రేపు వరద ప్రవాహం తగ్గితే సేవలు తిరిగి కొనసాగిస్తామన్నారు. దుర్గా ఘాట్ వద్ద గంగా సమేత దుర్గా మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி