నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు: కేతిరెడ్డి

73பார்த்தது
నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు: కేతిరెడ్డి
తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తనకు, తన కుటుంబానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సహకారంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி