టాటా నుంచి శంతనుకు ఆహ్వానం

79பார்த்தது
టాటా నుంచి శంతనుకు ఆహ్వానం
వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్‌’ పేరుతో స్టార్టప్‌ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్‌ను ఏకంగా రతన్‌ టాటాకే శంతను పంపాడు. రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌ టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌ టాటాతో శంతన్‌ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది.

தொடர்புடைய செய்தி