బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు.. జొమాటో డెలివరీ బాయ్ మృతి (వీడియో)

80பார்த்தது
రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రతాప్ నగర్ ప్రాంతంలో ఓ కారు అతి వేగంతో దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి చాలా దూరం ఈడ్చుకెళ్లింది. బైక్‌పై వెళ్తున్న జొమాటో డెలివరీ బాయ్ రోహిత్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలోనే రోహిత్ చనిపోయాడు. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

தொடர்புடைய செய்தி