AP: ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెండిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ ఘటనాస్థలాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆయనతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.