కిరాణా దుకాణంలో ఘోరంగా కొట్టుకున్న యువకులు (వీడియో)

592பார்த்தது
యూపీలో ఘజియాబాద్‌లోని బ్లింకిట్ కిరాణా దుకాణంలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. బ్లింకిట్ కిరాణా డెలివరీ దుకాణంలో పనిచేసే కొందరు యువకులు.. మెయిన్‌పురి నుండి వచ్చిన వారిని దుకాణంలో పని చేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణల కారణంగా ఈ వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி