బ్యాంకు ఉద్యోగులపై యువకుల దాడి (వీడియో)

54பார்த்தது
ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై దాడులు పెరిగాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు ఓ బ్యాంకులో ఉద్యోగులు పని చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు వారిపై దాడి చేశారు. వీడియో ప్రకారం.. ముందుగా వచ్చిన ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగితో గోడవకు దిగాడు. అనంతరం మరో ఇద్దరు యువకులు రావడంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తి ఇద్దరు ఉద్యోగులపై దాడి చేశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గాని.. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி