భువనగిరి: వైద్య ఖర్చులకు రూ. 2 లక్షల 50 వేలు సహాయం

80பார்த்தது
భువనగిరి: వైద్య ఖర్చులకు రూ. 2 లక్షల 50 వేలు సహాయం
అనారోగ్యంతో పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన మహమ్మద్ అలీమ్ భార్య రుక్సానాకి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేయూతనిచ్చారు. వైద్య చికిత్సకు రూ. 2 లక్షల 50 వేలు ఎల్వోసీ చెక్కును వారి కుటుంబానికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అడిగిన వెంటనే సహాయం చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி