యాదాద్రి భువనగిరి జిల్లా మూసి పునరుజ్జీవానికి మద్దతు తెలుపుతూ ప్రజా చైతన్య యాత్ర పిలాయిపల్లి చౌరస్తా నుండి మక్త అనంతరం మూసి బ్రిడ్జి వరకు కొనసాగిన యాత్ర కొనసాగుతుంది. మూసి పునరుజీవానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారని శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.