WT20.. టాస్ గెలిచిన పాకిస్థాన్.. భారత్ బౌలింగ్

77பார்த்தது
WT20.. టాస్ గెలిచిన పాకిస్థాన్.. భారత్ బౌలింగ్
T20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం భారత్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు..
INDW: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్ (C), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, శ్రేయాంక, పూజ, రేణుక, ఆశ, అరుంధతి రెడ్డి.
PAKW: గుల్‌ ఫెరోజా, మునీబా, సిద్రా, నిదా దార్, ఒమైమా, ఆలియా, ఫాతిమా సనా (C), సాదియా, నష్రా, సైదా అరూబ్ షా, ట్యూబా.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி