WPL: ముంబై ఇండియన్స్ టార్గెట్ 168

51பார்த்தது
WPL: ముంబై ఇండియన్స్ టార్గెట్ 168
WPL: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ మహిళలతో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు 167/7 రన్స్ చేశారు. టాస్ ఓడి మొదట బ్యాంటింగ్ కు దిగిన RCBకి కెప్టెన్ మందానా(26) శుభారంభాన్ని ఇవ్వగా.. పెర్రీ(81*) రెచ్చిపోయి ఆడింది. దీంతో RCB నిర్ణీత 20 ఓవర్లకు 167/7 రన్స్ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో అమన్ జోత్ 3వికెట్లు పడగొట్టింది. ముంబై ఇండియన్స్ టార్గెట్ 168.

தொடர்புடைய செய்தி