నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్

51பார்த்தது
నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్
మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం (అక్టోబర్ 3) నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడనున్నాయి. రేపు సౌతాఫ్రికాVSవెస్టిండీస్, ఇండియాVSన్యూజిలాండ్ మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచులను డిస్నీ+హాట్ స్టార్ యాప్‌, స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్ లో సందర్శించవచ్చు.

தொடர்புடைய செய்தி