హైదరాబాద్ పాతబస్తీ ఫతేదర్వాజా ప్రాంతంలో షకీల్ అనే సెలూన్ యజమాని బట్టతలపై జుట్టు మొలుస్తుందని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమే అని ఓ మహిళ సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఢిల్లీలోని బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కు జుట్టు మొలిపించానని చెప్పి, ఉచితంగా ఈ క్రీమ్‌ను రాస్తానని ప్రకటించిన విషయం నిజమే అని.. తాను కూడా వాడి చెప్తున్నట్టు ఆమె వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.