చిన్నారి ఉంగరం, బ్రాస్‌లెట్‌ను దోచుకెళ్లిన మహిళ (వీడియో)

68பார்த்தது
తమిళనాడులోని తిరువళ్లూరులో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఆలయంలో ఒక మహిళ తన బిడ్డకు అన్నం తినిపిస్తోంది. ఇంతలో ఆ చిన్నారి ఆడుకుంటూ తప్పిపోయాడు. అనంతరం ఓ మహిళ చిన్నారిని గమనించి ఎత్తుకుని ఆలయంలోకి తీసుకెళ్లి ఒంటిపై ఉన్న ఉంగరం, బ్రాస్‌లెట్‌ను దోచుకెళ్లింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్ రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி