యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు పెడతారా?

72பார்த்தது
యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు పెడతారా?
AP: విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో బోటు దగ్ధం కేసులో ఇతని పేరు తెగ వైరలయింది. తాజాగా బెట్టింగ్ యాప్‌లను నాని ప్రమోట్ చేస్తున్నారంటూ తెలంగాణ ఐపీఎస్ సజ్జనార్ ట్వీట్ చేశారు. అతనిపై కేసు పెట్టాలని కోరారు. దాంతో నానిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నానిపై కేసు పెడతారా? లేదా? అనేది వేచి చూడాలి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி