వైఎస్ జగన్ గుర్తు చేస్తేనే.. మీరు స్పందిస్తారా?: వైసీపీ

67பார்த்தது
వైఎస్ జగన్ గుర్తు చేస్తేనే.. మీరు స్పందిస్తారా?: వైసీపీ
AP: మిర్చి రైతుల పట్ల కూటమి సర్కార్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. వైసీపీ అధినేత జగన్ గుర్తు చేశాకే చంద్రబాబు స్పందిస్తారా? అని అడిగింది. "జగన్ మిర్చి యార్డుకు వెళ్లిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన మీ ప్రభుత్వానికి తెలిసిందా?. రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన రెండు నెలల క్రితమే ఎందుకు రాలేదు చంద్రబాబు?" అని పేర్కొంది. కాగా, జగన్ గుంటూరులో మిర్చి యార్డును సందర్శించిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி