కేసీఆర్ వారసుడెవరు?.. కేటీఆర్ ఏమన్నారంటే?

61பார்த்தது
కేసీఆర్ వారసుడెవరు?.. కేటీఆర్ ఏమన్నారంటే?
బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానమిచ్చారు. 'గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుంది. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే మా అదృష్టం. తిరిగి కేసీఆర్‌ను సీఎంగా చూడటమే నా లక్ష్యం. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయి' అని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி