అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది?

72பார்த்தது
అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది?
అగ్ని పర్వతం అంటే భూగర్భంలో ఉన్న శిలాద్రవం ఊపరితలం చేరడానికి ఉపయోగపడే గొట్టం లాంటి మార్గం. భూమిపై ఉన్న భౌగోళిక స్వరూపాల్లో క్రియాశీలత దృష్ట్యా అగ్నిపర్వతాలు ప్రత్యేకమైనవి. అవి భూగర్భంలో ఉద్భవించే వేడి శిలాద్రవాన్ని సహజసిద్ధంగా బయటకు విరజిమ్ముతాయి. అయితే ప్రపంచంలోనే అగ్ని పర్వతాలు సంభవించని ఖండంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈక్వెడార్ లోని కోటాపాక్స్ అగ్నిపర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న అగ్నిపర్వతంగా పేరుగాంచింది.

தொடர்புடைய செய்தி