రోహిణి కార్తె అంటే ఏమిటి..?

4034பார்த்தது
రోహిణి కార్తె అంటే ఏమిటి..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నక్షత్రాలు, గ్రహాలను బట్టి పంచాంగాన్ని జాతకాలను పండితులు తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు వారు మాత్రం నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. అంటే ఏడాదికి 27 కార్తెలు. అంతేకాదు ఈ కార్తెలను అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో రైతులు రూపొందించుకున్నారు. అందులో ఒకటే ఈ రోహిణి కార్తె.

தொடர்புடைய செய்தி