TG: శ్రీశైలం టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దించింది. ర్యాట్ హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విధానం. భారీ బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికి తీయడానికి సమాంతరంగా సన్నని గుంతలు తవ్వే విధానాన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎలుకలు రంధ్రం చేసే విధానం. నాలుగు అడుగుల వెడల్పుతో భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్‌గా చెబుతుంటారు.