TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేరుకే ప్రజాపాలన అని, ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని అన్నారు. అప్పుడు హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని, కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి తీసుకుంటామని, ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా, నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు.