మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం: మోదీ

76பார்த்தது
మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం: మోదీ
హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. ‘‘ హరియాణాలో పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఆ రాష్ట్రంలో విజయానికి అధ్యక్షుడు, సీఎం కృషే ముఖ్య కారణం. హర్యానాలో జరిగిన 13 ఎన్నికల్లో ప్రజలు 10సార్లు ప్రభుత్వాన్ని మార్చారు. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే మూడోసారి విజయం సాధించాం’’ అని మోదీ తెలిపారు.

தொடர்புடைய செய்தி