తాజ్‌మహల్‌ ప్రధాన డోమ్‌ వద్ద నీటి లీకేజీ (Video)

54பார்த்தது
ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ ప్రధాన డోమ్‌ వద్ద వాటర్‌ లీక్‌ అవుతోంది. తాజ్‌మహల్‌ ఆవరణలోని తోట కూడా వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అయితే ఈ నీటి లీకేజీ వల్ల ఎలాంటి నష్టం లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా తెలిపింది.

தொடர்புடைய செய்தி