పెన్సిల్ మొనపై వరల్డ్ కప్

5280பார்த்தது
పెన్సిల్ మొనపై వరల్డ్ కప్
హన్మకొండలోని గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు తాటికొండ శ్రీజిత్‌ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ పోటీ సందర్భంగా శ్రీజిత్ పెన్సిల్ పై 8. 5ఎంఎం ఎత్తులో వరల్డ్ కప్ ట్రోఫీని రూపొందించాడు. దీనిని చెక్కడానికి 1: 45 గంటల సమయం పట్టింది. తాను కెప్టెన్ రోహిత్ శర్మ వీరాభిమానినని, ఇండియా టీమ్ బాగా ఆడి భారత్ కు తప్పకుండా కప్ తెస్తుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி