ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం పోస్టర్ ను ఆవిష్కరణ

65பார்த்தது
ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం పోస్టర్ ను ఆవిష్కరణ
హనంకొండ జిల్లా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో ఆగస్టు ఒకటో తేదీ ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు హింగే శ్రీకాంత్ రాష్ట్ర వ్యవస్థాపకుడు సారా మహేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారా సూరి, యాకూబ్ పాషా, చంద్ర. వీరు, అరవింద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி